ఇప్పుడు తెలుగు ఎలా ఉంది?
రామ లాలీ మేఘ శ్యామ లాలీతామరసనయన దశరథ తనయా లాలీఅబ్జవదన ఆటలాడి అలసినావురాబొజ్జలో పాలరుగుగాని నిదురపోవరాజోలలుబాడి జోకొట్టితే ఆలకించేవుచాలించి మరి యూరకుంటే సౌజ్ఞ చేసేవూఎంతోయెత్తు మరిగినావు ఏమిసేతురావింతగాని కొండ నుండు వీరరాఘవా[ప్రసిద్ధమైన లాలిపాట. ఇటువంటిపాట తమిళ, కన్నడములో కూడా కలదు.]
రామ లాలీ మేఘ శ్యామ లాలీ
ReplyDeleteతామరసనయన దశరథ తనయా లాలీ
అబ్జవదన ఆటలాడి అలసినావురా
బొజ్జలో పాలరుగుగాని నిదురపోవరా
జోలలుబాడి జోకొట్టితే ఆలకించేవు
చాలించి మరి యూరకుంటే సౌజ్ఞ చేసేవూ
ఎంతోయెత్తు మరిగినావు ఏమిసేతురా
వింతగాని కొండ నుండు వీరరాఘవా
[ప్రసిద్ధమైన లాలిపాట. ఇటువంటిపాట తమిళ, కన్నడములో కూడా కలదు.]