Thursday, October 6, 2011
పద్య సాహిత్యం
- పోతన
- శతకాలు
- సాహిత్యం
- కళాపూర్ణోదయం
- ఆముక్తమాల్యద
- ఆంధ్ర మహాభారతం- ఆది, సభా పర్వాలు
- ఆంధ్ర మహాభారతం- భీష్మ, ద్రోణ పర్వాలు
- ఆంధ్ర మహాభారతం- అనుశాసనిక పర్వం
- కుమార సంభవం- నన్నెచోడుడు
- మొల్ల రామాయణం (note: pl open this link Internet Explorer)
సాహిత్య చరిత్ర -పరిశోధన
- ఆంధ్ర సాహిత్య చరిత్ర - పింగళి లక్ష్మీ కాంతం
- ఆధునికాంధ్ర కవిత్వం- సి.నా.రె
- Classical Telugu Poetry - Velcheru Narayana Rao
- A History of Telugu literature -Chenchiah, Bhujanga
- తెలుగు సాహిత్య చరిత్ర- ముదిగంటి సుజాతా రెడ్డి
- ఆధునికాంధ్రకవిత్వంలో సంప్రదాయాలు-ప్రయోగాలు-సి.నా.రె
- ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు- కె.కె.రంగనాథాచార్యులు
- సాహిత్య భాషగా తెలుగు- ఖండవల్లి లక్ష్మీరంజనం
- ఆంధ్ర కవయిత్రులు- ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ
- కాళిదాసు కవితా వైభవం -పుల్లెల రామచంద్రుడు
అసలీ బ్లాగు దేనికి?
తెలుగు భాష గురించి పరిశోధన చెయ్యాలంటే సమాచారం ఎక్కడ దొరుకుతుంది? అన్వేషణ చేస్తూంటే అనిపించింది. ఆ సమాచారం అంతా ఒక చోట కూరిస్తే మరెవరికైనా ఉపయోగిస్తుంది కదా అని. అందుకే ఈ బృహత్ ప్రయత్నం. ఎక్కడ చూసినా 20 వ శతాబ్దం వరకు సమాచారం కొంత బాగానే లభిస్తూంది. కానీ కొత్త సాహిత్యం, పరిశోధనలు, భాషలో మార్పులు ఇవన్నీ ఎక్కడా రికార్డు చేసి లేవు. ఇక మీదట అవన్నీ ఈ బ్లాగులోనే మీకు కనిపిస్తాయి.
ఈ బ్లాగు లో ఏ శీర్షిక కింద ఏ పదాన్ని క్లిక్ చేసినా మీకో లింక్ ఓపెన్ అవుతుంది-
ఆన్ లైన్ లో చదవడానికి దొరికే కవితలు, కథలు, పుస్తకాలు, పరిశోధనలు, పత్రికలు ఇతర వివరాలతో నాకు తారసపడిన సమాచారం మీ కోసం సౌలభ్యంగా ఇలా-
మీకేవైనా కొత్తవి తెలిస్తే ఈ బ్లాగ్ లో స్పందనల్లో చెపితే చేరుస్తాను-
Subscribe to:
Posts (Atom)