ఈ బ్లాగు లో ఏ శీర్షిక కింద ఏ పదాన్ని క్లిక్ చేసినా మీకో లింక్ ఓపెన్ అవుతుంది-

Monday, November 21, 2011

చర్చకు ఆహ్వానం - కంప్యూటర్ లో తెలుగు టైపింగ్ - మీ అనుభవాలు చెప్పండి



 మిత్రులారా,
తెలుగు ను టైపు చేసేటప్పుడు మీరు ఏ సైట్ ను వాడతారు? ఎలా సేవ్ చేస్తారు? ఏ ఫాంట్ ని ఉపయోగిస్తున్నారు? మీరో రచనను  పత్రికలకు పంపాలంటే ఎలా పంపుతారు? ఇలాంటి మీ అనుభవాలు కొత్తవారికి బాగా ఉపయోగపడతాయి.