ఈ బ్లాగు లో ఏ శీర్షిక కింద ఏ పదాన్ని క్లిక్ చేసినా మీకో లింక్ ఓపెన్ అవుతుంది-

Thursday, October 6, 2011

అసలీ బ్లాగు దేనికి?


తెలుగు భాష గురించి పరిశోధన చెయ్యాలంటే సమాచారం ఎక్కడ దొరుకుతుంది? అన్వేషణ చేస్తూంటే అనిపించింది. ఆ సమాచారం అంతా ఒక చోట కూరిస్తే మరెవరికైనా ఉపయోగిస్తుంది కదా అని. అందుకే ఈ బృహత్ ప్రయత్నం. ఎక్కడ చూసినా 20 వ శతాబ్దం వరకు సమాచారం కొంత బాగానే లభిస్తూంది. కానీ కొత్త సాహిత్యం, పరిశోధనలు, భాషలో మార్పులు ఇవన్నీ ఎక్కడా రికార్డు చేసి లేవు. ఇక మీదట అవన్నీ ఈ బ్లాగులోనే మీకు కనిపిస్తాయి.
ఈ బ్లాగు లో ఏ శీర్షిక కింద ఏ పదాన్ని క్లిక్ చేసినా మీకో లింక్ ఓపెన్ అవుతుంది-
ఆన్ లైన్ లో చదవడానికి దొరికే కవితలు, కథలు, పుస్తకాలు, పరిశోధనలు, పత్రికలు ఇతర వివరాలతో నాకు తారసపడిన సమాచారం మీ కోసం సౌలభ్యంగా ఇలా- 
మీకేవైనా కొత్తవి తెలిస్తే  ఈ బ్లాగ్ లో స్పందనల్లో చెపితే చేరుస్తాను-

2 comments:

  1. డియర్ గీతా! ఈ బ్లాగ్ ని మొదలు పెట్టడం చాలా బాగుంది.సాహిత్యంలో అన్ని వర్గాల సమాచారం ఒకే చోట అందించటం సాహిత్యాభిలాషులకి , తెలుగు సాహిత్య విద్యార్ధులకి ఎంతో ఉపయోగంగా వుంటుంది.అభినందనలు.

    ReplyDelete
  2. థాంక్స్ హేమలత గారూ, అంతర్జాలంలో ఇటువంటివి ఎక్కడేం ఉన్నాయో తెల్సుకోవడంలో సౌలభ్యం కోసం ఈ బ్లాగు అందరికీ ఉపయోగపడాలనేదే నా ఉద్దేశ్యం.

    ReplyDelete