ఈ బ్లాగు లో ఏ శీర్షిక కింద ఏ పదాన్ని క్లిక్ చేసినా మీకో లింక్ ఓపెన్ అవుతుంది-

Monday, November 21, 2011

చర్చకు ఆహ్వానం - కంప్యూటర్ లో తెలుగు టైపింగ్ - మీ అనుభవాలు చెప్పండి



 మిత్రులారా,
తెలుగు ను టైపు చేసేటప్పుడు మీరు ఏ సైట్ ను వాడతారు? ఎలా సేవ్ చేస్తారు? ఏ ఫాంట్ ని ఉపయోగిస్తున్నారు? మీరో రచనను  పత్రికలకు పంపాలంటే ఎలా పంపుతారు? ఇలాంటి మీ అనుభవాలు కొత్తవారికి బాగా ఉపయోగపడతాయి.






Thursday, October 6, 2011

విమర్శ

కవిత్వం

పద్య సాహిత్యం

సాహిత్య వ్యాసాలు

పత్రికలు

సాహిత్య చరిత్ర -పరిశోధన

  1. ఆంధ్ర సాహిత్య చరిత్ర - పింగళి లక్ష్మీ కాంతం
  2.  ఆధునికాంధ్ర కవిత్వం- సి.నా.రె
  3. Classical Telugu Poetry - Velcheru Narayana Rao
  4. A History of Telugu literature -Chenchiah, Bhujanga
  5.  తెలుగు సాహిత్య చరిత్ర- ముదిగంటి సుజాతా రెడ్డి
  6. ఆధునికాంధ్రకవిత్వంలో సంప్రదాయాలు-ప్రయోగాలు-సి.నా.రె
  7. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు- కె.కె.రంగనాథాచార్యులు
  8. సాహిత్య భాషగా తెలుగు- ఖండవల్లి లక్ష్మీరంజనం
  9. ఆంధ్ర  కవయిత్రులు- ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ
  10. కాళిదాసు కవితా వైభవం -పుల్లెల రామచంద్రుడు






భాషా శాస్త్ర పరిశోధన

తెలుగు విశ్వ విద్యాలయాలు

తెలుగు నేర్చుకోవడం ఎలా?

అసలీ బ్లాగు దేనికి?


తెలుగు భాష గురించి పరిశోధన చెయ్యాలంటే సమాచారం ఎక్కడ దొరుకుతుంది? అన్వేషణ చేస్తూంటే అనిపించింది. ఆ సమాచారం అంతా ఒక చోట కూరిస్తే మరెవరికైనా ఉపయోగిస్తుంది కదా అని. అందుకే ఈ బృహత్ ప్రయత్నం. ఎక్కడ చూసినా 20 వ శతాబ్దం వరకు సమాచారం కొంత బాగానే లభిస్తూంది. కానీ కొత్త సాహిత్యం, పరిశోధనలు, భాషలో మార్పులు ఇవన్నీ ఎక్కడా రికార్డు చేసి లేవు. ఇక మీదట అవన్నీ ఈ బ్లాగులోనే మీకు కనిపిస్తాయి.
ఈ బ్లాగు లో ఏ శీర్షిక కింద ఏ పదాన్ని క్లిక్ చేసినా మీకో లింక్ ఓపెన్ అవుతుంది-
ఆన్ లైన్ లో చదవడానికి దొరికే కవితలు, కథలు, పుస్తకాలు, పరిశోధనలు, పత్రికలు ఇతర వివరాలతో నాకు తారసపడిన సమాచారం మీ కోసం సౌలభ్యంగా ఇలా- 
మీకేవైనా కొత్తవి తెలిస్తే  ఈ బ్లాగ్ లో స్పందనల్లో చెపితే చేరుస్తాను-